లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
తన ఫ్యామిలీ బర్త్ సర్టిఫికెట్ల కోసం.. గతేడాది జులైలో నారాయణపేట తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి
స్థానిక తహశీల్దార్ తన పని పూర్తి చేని ఆర్డీవోకి పంపగా.. అప్పటి నుంచి ఆర్డీవో కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆ వ్యక్తి
చివరికి.. ఐదు బర్త్ సర్టిఫికెట్లకు గాను రూ. 25 వేలు లంచం డిమాండ్ చేసిన ఆర్డీవో రామచంద్రనాయక్
బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. ప్లాన్ ప్రకారం రూ.25 వేలు తీసుకుంటుండగా రామచంద్రనాయక్ను పట్టుకున్న అధికారులు












