బాల్యంలో తండ్రి అకృత్యాలే కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపణ.

బాల్యంలో తండ్రి అకృత్యాలే కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపణ.

“నా మృతదేహాన్ని తండ్రి తాకకూడదు” – నోట్‌లో కీలక వ్యాఖ్య.

కాన్పూర్ కోర్టు భవనం పై నుంచి దూకి యువ న్యాయవాది ఆత్మహత్య.
మృతి చెందినది 25 ఏళ్ల లాయర్ ప్రియాన్షు శ్రీవాస్తవ.
ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ.
ఆత్మహత్యకు ముందు వాట్సాప్‌లో సూసైడ్ నోట్ పోస్ట్.
బాల్యంలో తండ్రి అకృత్యాలే కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపణ.
కఠినమైన తండ్రి వ్యవహారం వల్ల మానసిక ఒత్తిడి పెరిగిందని వెల్లడి.
ఇష్టం లేని చదువు, పరీక్షల్లో విఫలం – నిరాశకు కారణాలు.
ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలతో తీవ్ర ఒత్తిడి.
అపరాధ భావన, ఆత్మన్యూనత భావంతో బాధపడ్డానని పేర్కొన్నాడు.
“నా మృతదేహాన్ని తండ్రి తాకకూడదు” – నోట్‌లో కీలక వ్యాఖ్య.
తల్లిని వేధించవద్దని, మరెవరినీ నిందించవద్దని చివరి విజ్ఞప్తి.
సీసీటీవీ ఫుటేజ్‌తో సహా అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు.
ఘటనతో కోర్టు ప్రాంగణంలో భయాందోళనలు,గందరగోళం

గమనిక: ఈ ఘటన మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తోంది.

error: Content is protected !!
Prajaveek Shanam