మంగళగిరి టీడీపీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి

గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో యూనిట్ ఇంచార్జిలకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, నాయకుల సమన్వయం, క్షేత్రస్థాయి కార్యక్రమాల అమలుపై నిర్వహించిన ఈ శిక్షణలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam