రాష్ట్ర గవర్నర్‌కు ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆత్మీయ స్వాగతం

నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్‌కు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గవర్నర్‌కు స్వాగతం తెలిపి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam