*స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం / దక్షిణాయనం*
*వర్ష ఋతువు / శ్రావణమాసం / కృష్ణ పక్షం*
*తిథి : చవితి* ఉ 07.41 వరకు ఉపరి పంచమి
*వారం :మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : అశ్విని* రా 02.42 వరకు ఉపరి భరణి
*సూర్యోదయాస్తమయాలు:*
ఉ05.54; సా06.21విజయవాడ
ఉ06.02; సా06.39హైదరాబాద్
*సూర్యరాశి : సింహం చంద్రరాశి : మేషం*
*యోగం : వృద్ధి* రా 11.39 వరకు ఉపరి ధ్రువ
*కరణం : బాలువ* ఉ 07.41 కౌలువ సా 06.59 ఉపరి తైతుల
*సాధారణ శుభ సమయాలు:*
*మ12.00-01.00 సా05.00-06.00*
అమృత కాలం : రా 07.42 – 09.15
అభిజిత్ కాలం : ప 11.42 – 12.32
*వర్జ్యం : రా 10.49 – 12.22*
*దుర్ముహూర్తం : ఉ 08.23 – 09.13 రా 10.58 – 11.44*
*రాహు కాలం :మ03.14 – 04.47*
గుళికకాళం : మ 12.07 – 01.41
యమగండం : ఉ 09.01 – 10.34
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :ఉ05.54-08.23
సంగవ కాలం :08.23 – 10.53
మధ్యాహ్న కాలం :10.53 – 01.22
అపరాహ్న కాలం :మ01.22-03.51
*ఆబ్ధికం తిధి : శ్రావణ బహుళ పంచమి*
సాయంకాలం :సా03.51 – 06.21
ప్రదోష కాలం :సా 06.21 – 08.39
రాత్రి కాలం :రా 08.39 – 11.44
నిశీధి కాలం :రా 11.44 – 12.30
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.08












