*స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం / దక్షిణాయనం*
*వర్ష ఋతువు / శ్రావణమాసం / కృష్ణ పక్షం*
*తిథి : అష్టమి* రా 12.13 వరకు ఉపరి నవమి
*వారం :శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : రోహిణి* రా 11.04 వరకు ఉపరి మృగశిర
*సూర్యోదయాస్తమయాలు:*
ఉ05.54; సా06.18విజయవాడ
ఉ06.03; సా06.28హైదరాబాద్
*సూర్యరాశి : సింహం చంద్రరాశి : వృషభం*
*యోగం : హర్షణ* మ 03.44 వరకు ఉపరి వజ్ర
*కరణం : బాలువ* మ 01.20 కౌలువ రా 12.13 ఉపరి తైతుల
*సాధారణ శుభ సమయాలు:*
-ఈరోజు లేవు-
అమృత కాలం :రా08.03-09.33
అభిజిత్ కాలం : ప 11.42 – 12.31
*వర్జ్యం : మ 03.22 – 05.02 & రా 04.18 – 05.48*
*దుర్ముహూర్తం : ఉ 08.23 – 09.13 మ 12.31 – 01.21*
*రాహు కాలం :ఉ10.33 – 12.06*
గుళికకాళం : ఉ 07.27 – 09.00
యమగండం :మ 03.12 – 04.45
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :ఉ05.54- 08.23
సంగవ కాలం :08.23 – 10.52
మధ్యాహ్న కాలం :10.52 – 01.21
అపరాహ్న కాలం :మ01.21-03.50
*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ అష్టమి*
సాయంకాలం :సా03.50 – 06.18
ప్రదోష కాలం :సా06.18 – 08.38
రాత్రి కాలం :రా08.38 – 11.43
నిశీధి కాలం :రా11.43 – 12.30
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.08












