జర్నలిస్ట్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

జర్నలిస్ట్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

బాలాయపల్లి .16

తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం జర్నలిస్ట్ యూని యన్ నూతన కమిటీ ని ఏకగ్రీవంగా శనివారం తీర్మానిం చారు. గౌరవ అధ్యక్షులుగా దుర్తాటి విజయ్ భాస్కర్, అధ్యక్షులుగా వప్పతోట్టి పాండురంగయ్య, ఉపాధ్యక్షులు గా గంగళపూడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి గా దానం సురేంద్ర బాబు, కార్యదర్శి గా ఎం రవి, కోశాధికారి గా ముమ్మడి నిరంజన్ యాదవ్, ఎక్సక్యూటివ్ మెంబెర్స్ గా చెన్నూరు మస్తాన్, గొట్టిముక్కల కుమార స్వామి లు ఎన్నికయ్యారు.

error: Content is protected !!
Prajaveek Shanam