మునిసిపల్ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీలలో మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యూనిట్ ఇంచార్జ్‌ల శిక్షణ తరగతులకు హాజరై విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న గూడూరు నియోజకవర్గ 15వ యూనిట్ ఇంచార్జ్, మాజీ మునిసిపల్ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకోవడం విశేషం. పార్టీ బలోపేతం, కేడర్ అభివృద్ధి, ప్రజలకు మరింత చేరువ కావడంలో ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam