పున్నెపువారిపాలెంలో సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి స్వాగతం


చిల్లకూరు, జూలై 1:
చిల్లకూరు మండలం పున్నెపువారిపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును స్థానికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిసి సాదర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam