వైసీపీ నాయకులతో గురవయ్య భేటీ

చిట్టమూరు మండలం కొతలగుంట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు దువ్వూరు సుబ్బారెడ్డి, దువ్వూరు వేణురెడ్డి, వడ్డికండ్రిగ గ్రామ వైసీపీ నాయకులు బండి కృష్ణయ్యను గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బూదూరు గురవయ్య వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, స్థానిక అంశాలపై నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అట్ల శ్రీనివాసులురెడ్డి, ఇందుకూరు జనార్దన్‌రెడ్డి, మనుబోలు కిష్టయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam