29, ఆగష్టు, 2026            దృగ్గణిత పంచాంగం          

*స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం / దక్షిణాయనం*
*వర్ష ఋతువు / శ్రావణమాసం / కృష్ణ పక్షం*

*తిథి      : పాడ్యమి* ఉ 09.56 వరకు ఉపరి విదియ
*వారం    : శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం   : పూర్వాభాద్ర* రా 03.42 వరకు ఉపరి ఉత్తరాభాద్ర

*సూర్యోదయాస్తమయాలు:*
ఉ05.54; సా06.23విజయవాడ
ఉ06.02; సా06.32హైదరాబాద్
*సూర్యరాశి : సింహం               చంద్రరాశి : కుంభం/మీనం*

*యోగం  : సుకర్మ* ఉ 06.36 ఉపరి ధృతి పూర్తిగా రోజంతా
*కరణం   : కౌలువ* ఉ 09.56 తైతుల రా 09.50 ఉపరి గరజి

*సాధారణ శుభ సమయాలు:*
*మ 12.00 – 01.00  సా 05.00 – 06.00*
అమృత కాలం  : రా 07.32 – 09.10
అభిజిత్ కాలం  : ప 11.43 – 12.33

*వర్జ్యం           :ఉ 09.45 – 11.22*
*దుర్ముహూర్తం  :ఉ05.54-07.34*
*రాహు కాలం   :ఉ09.01 – 10.35*
గుళికకాళం      :ఉ05.54 – 07.27
యమగండం    :మ 01.42 – 03.16
*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం       :ఉ05.54 -08.23
సంగవ కాలం        :08.23 – 10.53
మధ్యాహ్న కాలం    :10.53- 01.23
అపరాహ్న కాలం :మ01.23- 03.53

*ఆబ్ధికం తిధి      : శ్రావణ బహుళ విదియ*
సాయంకాలం    :సా03.53- 06.23
ప్రదోష కాలం    :సా 06.23 – 08.42
రాత్రి కాలం        :రా 08.41 – 11.45
నిశీధి కాలం       :రా 11.45- 12.31
బ్రాహ్మీ ముహూర్తం :   తె 04.22 – 05.08.

error: Content is protected !!
Prajaveek Shanam