
*స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం / దక్షిణాయనం*
*వర్ష ఋతువు / శ్రావణమాసం / కృష్ణ పక్షం*
*తిథి : తదియ* ఉ 08.50 వరకు ఉపరి చవితి
*వారం :సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : రేవతి* రా 03.23 వరకు ఉపరి అశ్విని
*సూర్యోదయాస్తమయాలు:*
ఉ05.54; సా06.21విజయవాడ
ఉ06.02; సా06.31హైదరాబాద్
*సూర్యరాశి : సింహం చంద్రరాశి : మీనం*
*యోగం : గండ* రా 01.51 వరకు ఉపరి వృద్ధి
*కరణం : భద్ర* ఉ 08.50 బవ రా 08.19 ఉపరి బాలువ
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ06.00-07.00&11.00- 12.00*
అమృత కాలం : రా 01.01 – 02.36
అభిజిత్ కాలం : ప 11.43 – 12.33
*వర్జ్యం : మ 03.34 – 05.08*
*దుర్ముహూర్తం : మ 12.33 – 01.22 & 03.02 – 03.52*
*రాహు కాలం: ఉ 07.27 – 09.01*
గుళికకాళం : మ 01.41 – 03.14
యమగండం : ఉ 10.34 – 12.08
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :ఉ 05.5 -08.23
సంగవ కాలం : 08.23 – 10.53
మధ్యాహ్న కాలం :10.53 – 01.22
అపరాహ్న కాలం :మ01.22- 03.52
*ఆబ్ధికం తిధి : శ్రావణ బహుళ చవితి*
సాయంకాలం :సా 03.52 – 06.21
ప్రదోష కాలం :సా 06.21 – 08.40
రాత్రి కాలం :రా 08.40 – 11.45
నిశీధి కాలం : రా 11.45 – 12.31
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.08.












