04, సెప్టెంబర్, 2026         దృగ్గణిత పంచాంగం                   ➖➖➖ఈనాటి పర్వం: *సర్వేషాం శ్రీ కృష్ణాష్టమి / శ్రీ కృష్ణ జయంతి*

*స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం / దక్షిణాయనం*
*వర్ష ఋతువు / శ్రావణమాసం / కృష్ణ పక్షం*

*తిథి      : అష్టమి* రా 12.13 వరకు ఉపరి నవమి
*వారం  :శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం   : రోహిణి* రా 11.04 వరకు ఉపరి మృగశిర

*సూర్యోదయాస్తమయాలు:*
ఉ05.54; సా06.18విజయవాడ
ఉ06.03; సా06.28హైదరాబాద్
*సూర్యరాశి : సింహం                    చంద్రరాశి : వృషభం*  
*యోగం  : హర్షణ* మ 03.44 వరకు ఉపరి వజ్ర
*కరణం   : బాలువ* మ 01.20 కౌలువ రా 12.13 ఉపరి తైతుల

*సాధారణ శుభ సమయాలు:*
                 -ఈరోజు లేవు-
అమృత కాలం  :రా08.03-09.33
అభిజిత్ కాలం  : ప 11.42 – 12.31

*వర్జ్యం          : మ 03.22 – 05.02 & రా 04.18 – 05.48*
*దుర్ముహూర్తం  : ఉ 08.23 – 09.13 మ 12.31 – 01.21*
*రాహు కాలం   :ఉ10.33 – 12.06*
గుళికకాళం      : ఉ 07.27 – 09.00
యమగండం    :మ 03.12 – 04.45
*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం      :ఉ05.54- 08.23
సంగవ కాలం        :08.23 – 10.52
మధ్యాహ్న కాలం    :10.52 – 01.21
అపరాహ్న కాలం  :మ01.21-03.50
*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ అష్టమి*
సాయంకాలం    :సా03.50 – 06.18
ప్రదోష కాలం      :సా06.18 – 08.38
రాత్రి కాలం         :రా08.38 – 11.43
నిశీధి కాలం        :రా11.43 – 12.30
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.22 – 05.08

error: Content is protected !!
Prajaveek Shanam