గూడూరులో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

గూడూరు (ప్రజా వీక్షణం) సెప్టెంబర్ 05

గూడూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో… గూడూరు, చిల్లకూరు, కోట, చిట్టమూరు, వాకాడు మండలాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి 28వ విడతలో భాగంగా… అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు మంజూరైన రూ.32 లక్షల 62 వేల విలువైన 54 చెక్కులను… గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ… పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని… ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.
గూడూరు నియోజకవర్గంలో గత రెండేళ్లలో… 1,110 మంది లబ్ధిదారులకు రూ.7 కోట్ల 61 లక్షల 82 వేల ఆర్థిక సహాయం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి అందేలా కృషి చేస్తామని… ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.తమకు అందిన ఆర్థిక సహాయం చికిత్స సమయంలో ఎంతో ఉపయోగపడిందని లబ్ధిదారులు తెలిపారు. తమ సమస్యను ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే… సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు.
ఎమ్మెల్యే చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని… ఈ సందర్భంగా లబ్ధిదారులు పాశిం సునీల్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

1.గూడూరు పట్టణం లబ్ధిదారులు

గొట్టిపల్లి జనార్ధన్ రెడ్డి, ఎన్ఆర్ పేట – రూ.1,07,168
సారంగం సుబ్రమణ్యం, వాముల మిట్ట – రూ.15,541
అరవాక మునిలక్ష్మి, పీఎస్ఆర్ పార్క్ – రూ.77,735
ఉటి శ్రీదేవి, సత్రాపు వీధి – రూ.1,35,976
చీకోలు సుజాత, చవటపాలెం – రూ.57,446
మహమ్మద్ మహబూబ్ జానీ, తూర్పు గూడూరు – రూ.52,800
అమీనా, మొహమ్మద్ మసీద్ వీధి – రూ.37,724
చాట్ల సునీత, అరుంధతిపాలెం – రూ.30,028
తుపిలి నరసింహారావు, కరణాల వీధి – రూ.15,000
గూడూరు మండలం లబ్ధిదారులు
కొండూరు జనార్ధన్ రాజు, కండ్రా – రూ.40,000
తుపిలి పూజిత, నెల్లటూరు – రూ.31,544
నాగిల్ల సుజాత, నెల్లటూరు – రూ.31,544
పురిని శిరీష, చెంబడిపాలెం – రూ.30,028
భీమవరపు శ్రీనివాసుల రెడ్డి, తిప్పవరపు – రూ.45,688
బొమ్మిరెడ్డి రత్న రెడ్డి, వింధురు – రూ.16,084
గెర్రి వెంకట స్వామి, మెకనూరు – రూ.66,595
వుప్పు సందీప్, అయ్యవారిపాలెం – రూ.1,69,273
నీరుపాక రేణుకమ్మ, రామలింగపురం – రూ.23,920
పల్లా రమణయ్య, మెకనూరు – రూ.13,800
కల్లూరు జీవన జ్యోతి, మంగళాపూర్ – రూ.61,843

2.చిల్లకూరు మండలం లబ్ధిదారులు

భీమతోటి కౌషిక్ నంధన్ చైల్డ్ సి/ఓ భీమతోటి సునీత, చిల్లకూరు – రూ.67,113
బాలెం రమణయ్య, ముత్యాలపాడు – రూ.38,029
ఎరగరాజు రమణమ్మ, మనేగుంట – రూ.1,12,180
పుచకాయల శేషమ్మ, తిమ్మనగరిపాలెం – రూ.52,800
యనమల రమణమ్మ, అన్నంబాక – రూ.16,200
మేకల కోటమ్మ, బల్లవోలు – రూ.44,534

3.కోట మండలం లబ్ధిదారులు

జాంగిటి భరతమ్మ, కొక్కుపాడు – రూ.53,795
పలగటి రామచంద్రారెడ్డి, కొక్కుపాడు – రూ.59,901
కడివేటి పద్మమ్మ, కోట – రూ.40,800
కాకు ముత్యాలయ్య మరణం సి/ఓ కాకు వెంకటమ్మ, లక్ష్మక్క కండ్రిగ – రూ.5,06,118
వరాల సునీత, లక్ష్మణక్క కండ్రిగ – రూ.30,028
షేక్ మహాబూబే, చిట్టేడు – రూ.63,884
సొల్లెటి వెంకట సుబ్బమ్మ, కోట – రూ.15,795
సతేనా కిరణ్ కుమార్, కోట – రూ.50,896
జాంగిటి శ్రీనివాసులు, ఉత్తమ నెల్లూరు – రూ.62,734
పెళ్ళూరు శ్రీనివాసులు, ఉత్తమ నెల్లూరు – రూ.31,084
సోల కమాక్షమ్మ, వాంజివాక – రూ.40,740
బల్లి రమణయ్య, చెండోడు – రూ.23,084
యల్లపల్లి రమణయ్య, కేశవరం – రూ.32,700

4.వాకాడు మండలం లబ్ధిదారులు

ఎలుగు చెంచు కుమార్, కొండాపురం – రూ.68,734
చెవురు పుష్ప, వాకాడు – రూ.23,920
చినగా సతీష్, ముట్టెంబాక – రూ.63,881
దార బుజ్జమ్మ, జువ్వినట్టు – రూ.45,795
ఎంబెటి నరసయ్య, బుల్లవారిపాలెం – రూ.46,534
నెల్లూరు వెంకట రమణయ్య, పల్లిపాలెం – రూ.15,180
తిరుపతి వెంకట లక్ష్మమ్మ, ముట్టెంబాక – రూ.58,341

5.చిట్టమూరు మండలం లబ్ధిదారులు

తలారి సుబ్రమణ్యం, ఆరూరు – రూ.61,884
కోర ధనుంజయ నాయుడు, చిట్టమూరు – రూ.34,100
గోనుపల్లి ముని రత్నయ్య, అరవపాలెం – రూ.44,185
నలమక శిరీష, గుణపాడు – రూ.25,000
రాచగొల్లు ఆనంద, మల్లం – రూ.81,534
కోనతం కృష్ణయ్య, మెట్టు – రూ.34,324
పట్టురు పోలమ్మ, పెళ్ళకూరు – రూ.1,75,989

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు


ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్‌ను సహాయం కోసం సంప్రదించామని తెలిపారు. తమ సమస్యను తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా ఎమ్మెల్యే చొరవ చూపారని పేర్కొన్నారు.
తమకు అందిన ఆర్థిక సహాయం చికిత్స సమయంలో ఎంతో ఉపయోగపడిందని, ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు ,కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam