స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం / దక్షిణాయనం*
*వర్ష ఋతువు / శ్రావణమాసం / కృష్ణ పక్షం*
*తిథి : ఏకాదశి* సా 05.03 వరకు ఉపరి ద్వాదశి
*వారం :సోమవారం*(ఇందువాసరే)
*నక్షత్రం : పునర్వసు* సా 06.14 వరకు ఉపరి పుష్యమి
*సూర్యోదయాస్తమయాలు:*
ఉ05.55; సా06.16విజయవాడ
ఉ06.03; సా06.25హైదరాబాద్
*సూర్యరాశి : సింహం చంద్రరాశి : మిధునం/కర్కాటకం*
*యోగం : వ్యతీపాత* సా 06.41 వరీయాన్ రా 03.38 వరకు
*కరణం : బవ* ఉ 06.16 బాలువ సా 05.03 ఉపరి కౌలువ రా.తె 03.52 వరకు ఆపైన తైతుల
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ11.00-12.00 సా04.00- 05.00*
అమృత కాలం :మ03.59 – 05.29
అభిజిత్ కాలం : ప 11.41 – 12.30
*వర్జ్యం : ఉ 07.03 – 08.32 & రా 01.42 – 03.12*
*దుర్ముహూర్తం : మ 12.30 – 01.19 & 02.58 – 03.48*
*రాహు కాలం :ఉ07.27 -09.00*
గుళికకాళం : మ 01.38 – 03.11
యమగండం : ఉ 10.33 – 12.05
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :ఉ05.55 – 08.23
సంగవ కాలం : 08.23 – 10.51
మధ్యాహ్న కాలం : 10.51 – 01.19
అపరాహ్న కాలం :మ01.19-03.48
*ఆబ్ధికం తిధి : శ్రావణ బహుళ ఏకాదశి*
సాయంకాలం :సా03.48- 06.16
ప్రదోష కాలం :సా 06.16 – 08.36
రాత్రి కాలం :రా 08.36 -11.42
నిశీధి కాలం :రా 11.42 – 12.29
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.08.












