ఎమ్మెల్యే పర్యటన వివరాలు.

శాసన సభ్యులు, మరియు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారి పర్యటన వివరాలు.

ఈ రోజు అనగా తేదీ 12.10.26న సోమవారం ..

ఉదయం: 10.30 గంటలకు

హైబ్రిడ్ యూన్యూటీ మోడల్
(HAM) పథకం కింద 30 కోట్ల రూపాయలతో గూడూరు పట్టణం లో CC రోడ్ల అభివృద్ధి పనులకు మునిసిపల్ కార్యాలయం నందు శిలా ఫలకం శంఖు స్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

కావున పట్టణ కూటమి నాయకులు  కార్యకర్తలు అందరూ తప్పక పాల్గొనవలెను.

ఇట్లు
MLA గారి క్యాంప్ కార్యాలయం
గూడూరు

error: Content is protected !!
Prajaveek Shanam