దృగ్గణిత పంచాంగం                            22, అక్టోబరు,2026                                 ఈనాటి పర్వం: సర్వేషాం పాపాంకుశ ఏకాదశి**స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం / దక్షిణాయనంశరదృతువు / ఆశ్వయుజ మాసం / శుక్ల పక్షం

తిథి       : ఏకాదశి* మ 02.47 వరకు ఉపరి ద్వాదశి
వారం  :గురువారం*(గురువాసరే)
నక్షత్రం   : శతభిషం* రా 08.49 వరకు ఉపరి పూర్వాభాద్ర

*సూర్యోదయాస్తమయాలు:*
ఉ06.02; సా05.42విజయవాడ
ఉ06.11; సా05.50హైదరాబాద్
*సూర్యరాశి : తుల.             చంద్రరాశి : కుంభం*  

*యోగం  : వృద్ధి* రా 11.40 వరకు ఉపరి ధ్రువ
*కరణం   : భద్ర* మ 02.47 బవ రా 02.47 ఉపరి బాలువ

*సాధారణ శుభ సమయాలు:*
*ఉ11.00-12.00  సా04.00-06.00*
అమృత కాలం  : మ 01.18 – 02.58
అభిజిత్ కాలం  : ప 11.29 – 12.15

*వర్జ్యం       : రా03.16 -04.53 తె*
*దుర్ముహూర్తం  : ఉ 09.55 – 10.42 మ 02.35 – 03.22*
*రాహు కాలం  :మ01.19 – 02.47*
గుళికకాళం      : ఉ 08.57 – 10.24
యమగండం     : ఉ 06.02- 07.29
*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం    : ఉ  06.02 – 08.22
సంగవ కాలం     :  08.22 – 10.42
మధ్యాహ్న కాలం    :10.42 – 01.02
అపరాహ్న కాలం  :మ01.02-03.22

*ఆబ్ధికం తిధి       : ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి*
సాయంకాలం  :సా 03.22 – 05.42
ప్రదోష కాలం   : సా 05.42 – 08.10
రాత్రి కాలం      :  రా 08.10 – 11.27
నిశీధి కాలం    : రా 11.27 – 12.17
బ్రాహ్మీ ముహూర్తం :   తె 04.23 – 05.12.

error: Content is protected !!
Prajaveek Shanam