తిథి : ఏకాదశి* మ 02.47 వరకు ఉపరి ద్వాదశి
వారం :గురువారం*(గురువాసరే)
నక్షత్రం : శతభిషం* రా 08.49 వరకు ఉపరి పూర్వాభాద్ర
*సూర్యోదయాస్తమయాలు:*
ఉ06.02; సా05.42విజయవాడ
ఉ06.11; సా05.50హైదరాబాద్
*సూర్యరాశి : తుల. చంద్రరాశి : కుంభం*
*యోగం : వృద్ధి* రా 11.40 వరకు ఉపరి ధ్రువ
*కరణం : భద్ర* మ 02.47 బవ రా 02.47 ఉపరి బాలువ
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ11.00-12.00 సా04.00-06.00*
అమృత కాలం : మ 01.18 – 02.58
అభిజిత్ కాలం : ప 11.29 – 12.15
*వర్జ్యం : రా03.16 -04.53 తె*
*దుర్ముహూర్తం : ఉ 09.55 – 10.42 మ 02.35 – 03.22*
*రాహు కాలం :మ01.19 – 02.47*
గుళికకాళం : ఉ 08.57 – 10.24
యమగండం : ఉ 06.02- 07.29
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : ఉ 06.02 – 08.22
సంగవ కాలం : 08.22 – 10.42
మధ్యాహ్న కాలం :10.42 – 01.02
అపరాహ్న కాలం :మ01.02-03.22
*ఆబ్ధికం తిధి : ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి*
సాయంకాలం :సా 03.22 – 05.42
ప్రదోష కాలం : సా 05.42 – 08.10
రాత్రి కాలం : రా 08.10 – 11.27
నిశీధి కాలం : రా 11.27 – 12.17
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.23 – 05.12.











