
తిరుమల పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిసి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొని మంత్రి గారికి హార్దిక ఆతిథ్యం అందించారు.











