నెల్లూరు:నగరంలోభారీ స్థాయిలోవ్యభిచారంనిర్వహిస్తున్నముఠాపైపోలీసులుదాడులునిర్వహించి30మందినిఅరెస్ట్చేశారు.నగరASPదీక్షIPSఆధ్వర్యంలోచిన్నభజారుపోలీస్పరిధిలోనినాలుగులాడ్జిలపైఅకస్మాత్తుగారైడ్లునిర్వహించారు.పోలీసులుతెలిపినవివరాలప్రకారం,శైలాలాడ్జి,మానసలాడ్జి,PSK,PVKలాడ్జిల్లోవ్యభిచారంకొనసాగుతున్నట్లుముందుగాసమాచారంఅందడంతోవారం రోజులుగానిఘాఉంచిఈరోజుదాడులుచేపట్టారు.ఈరైడ్లలోవ్యభిచారకార్యకలాపాల్లోపాల్గొంటున్న30మందినిఅదుపులోకితీసుకోగా,5మందిహోటల్యాజమానులపాత్రకూడాబయటపడింది.ఘటనాస్థలంలో27మొబైల్ఫోన్లుస్వాధీనం చేసుకున్నారు.సంబంధిత5లాడ్జిలనుసీజ్ చేశారు.రైడ్సమయంలోఒకగదిలోఒకయువతితోనలుగురుకాలేజీవిద్యార్థులుఅసాంఘికకార్యకలాపాల్లోపాల్గొంటున్నట్లుగుర్తించినట్లుఏఎస్పీతెలిపారు.ఇతరరాష్ట్రాలనుండియువతులనుతీసుకువచ్చివ్యభిచారంనిర్వహిస్తున్నట్టుకూడాపోలీసులువెల్లడించారు.ఇంకా,రోజూయువతులఫోటోలుపంపిస్తూ ఒక్కోయువతికివేర్వేరురేట్లునిర్ణయిస్తున్నవ్యక్తికూడాఈవ్యవహారంలోకీలకంగాఉన్నట్లుగుర్తించారు.జిల్లాఎస్పీఆదేశాలమేరకునగరంలోహోటల్స్పైనిరంతరంనిఘాకొనసాగిస్తామని,అసాంఘికకార్యకలాపాలకుపాల్పడితేచట్టప్రకారంకఠినచర్యలుతీసుకుంటామనిASPదీక్షహెచ్చరించారు.











